ప్రభువునకు స్తుతి
117 1. ఎల్లజాతులారా! ప్రభువును స్తుతింపుడు. ఎల్లప్రజలారా! అతనిని కీర్తింపుడు.
2. మనపట్ల ఆయనకు మిక్కుటమైన కృప కలదు. ఆయన విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు.