భక్తులను కాపాడు ప్రభువు
యాత్ర కీర్తన
125 1. ప్రభువును నమ్మువారు
సియోను కొండవలె నిశ్చలముగను,
శాశ్వతముగను నిలుతురు.
2. కొండలు యెరూషలేమును చ్టుియున్నట్లుగా
ఇప్పుడును ఎప్పుడును
ప్రభువు తన ప్రజలను చ్టుియుండును.
3. దుష్టులు ధర్మాత్ములనేలను పరిపాలింపజాలరు.
పరిపాలింతురేని, ధర్మాత్ములును దుష్టులగుదురు.
4. ప్రభూ! ఋజుమార్గవర్తనులును, సజ్జనులును
అయినవారికి నీవు మేలు చేయుము.
5. కాని వక్రమార్గమునపోవు
కుిలవర్తనులను దుష్టులతో కలిపివేయుము.
యిస్రాయేలీయులకు శాంతి కలుగునుగాక!