యావే మందిరమున అతిథి

దావీదు కీర్తన

15 1. ప్రభూ! నీ మందిరమున

                              వసింపగల వాడెవడు?

                              నీ పవిత్రపర్వతముమీద

                              నిలువగల వాడెవడు?

2.           నిందారహితముగా జీవించువాడు,

               ధర్మమును పాించువాడు,

               హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు,

3.           ఇతరులమీద కొండెములు చెప్పనివాడు,

               స్నేహితునికి కీడుచేయనివాడు,

               ఇరుగుపొరుగువారిమీద నిందలు మోపనివాడు,

4.           దేవుడు తిరస్కరించినవారిని

               అనాదరము చేయువాడు, దైవభక్తులను

               గౌరవించువాడు, నష్టము వాిల్లినను,

               తానుచేసిన ప్రమాణములను నిలబెట్టుకొనువాడు,

5.           అప్పిచ్చి వడ్డీ తీసికొననివాడు,

               లంచము పుచ్చుకొననివాడు,

               నిర్దోషులకు అన్యాయము చేయనివాడు,

               ఇి్టవాడు ఎన్నికిని తొిల్లడు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము