ఉపోద్ఘాతము:

పేరు, కాలము, రచయిత: యోహాను మొదటి  గ్రంథం లేఖ వివరణను చూడండి.

చారిత్రక నేపథ్యము: సువార్త ప్రచారకులు పలు ప్రాంతాలకు వెళ్లి క్రైస్తవ సంఘాలను స్థాపించారు. అట్టివారిలో దియొత్రెఫె, గాయు వున్నారు. వీరు పొందిన ప్రోత్సాహకాలు, ఎదుర్కొన్న సవాళ్ల సమీక్ష యోహానుకు సమర్పించుకున్నారు. వీటి ఆధారంగా యోహాను మూడవ లేఖ రాశాడు. గాయు సత్యాన్ని నమ్ముకున్నాడు. దియొత్రెఫె తన్ను తాను నమ్ముకున్నాడు.

ముఖ్యాంశములు: దెమొత్రియుస్‌ మంచి సాక్ష్యమిచ్చాడు. ప్రతిఒక్కరు సత్యంలో నడవాలని బోధించడమే ఈ గ్రంథం సారాంశం. గ్రంథంలో క్రీస్తు పేరును వాడలేదు. క్రీస్తు అదృశ్యుడుగా వుంటాడు.

క్రీస్తు చిత్రీకరణ:  క్రీస్తు సత్యానికి నిలయం, ఆశ్రయం. క్రీస్తు సత్యానికి మానవ రూపం.