ప్రభువునకు స్తుతి

117 1. ఎల్లజాతులారా! ప్రభువును స్తుతింపుడు.   ఎల్లప్రజలారా! అతనిని కీర్తింపుడు.

2. మనపట్ల ఆయనకు మిక్కుటమైన కృప కలదు. ఆయన విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము