సోదర ప్రేమ
దావీదు యాత్ర కీర్తన
133 1.సోదరులెల్లరును కూడి ఐకమత్యముతో
జీవించుట చాల మంచిది.
చాల రమ్యమైనది.
2. అి్ట జీవితము అహరోను తలమీదినుండియు,
గడ్డమునుండియు కారి
అతని అంగీ, మెడప్టీమీద పడు
విలువగల అభ్యంగనతైలము వింది.
3. అి్ట జీవితము సియోను కొండలమీద
కురియు హెర్మోను మంచువింది.
ఆ సియోనున ప్రభువు తన దీవెనను ఒసగును.
శాశ్వతజీవమును దయచేయును.